టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్గా నాగ వంశీ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తరుకెక్కించే ప్రతి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటూ భారీ లాభాలను దక్కించుకుంటున్న నాగ వంశీ.. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ మార్చి 28న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నెగటివ్ ప్రచారం జరిగింది. సినిమా బాలేదని.. కంటెంట్ లేకపోయినా […]