గెలిపించిన నరేష్ పై మంచు విష్ణు యాక్షన్..?

ఎన్నికల్లో మంచి విషయం విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికల ప్రకాష్ రాజ్ ఓడిపోయడు. పోటాపోటీగా దిగిన ఈ రంగంలో మెగా ఫ్యామిలీ వ్యక్తి లే ప్రకాశ్ రాజ్ కు ఓటు వేయించి లేక పోయారు. ఇక మంచు విష్ణు మాత్రం ఎక్కడెక్కడ దూరంగా ఉండటం వంటి స్టార్స్ సైతం తీసుకు వచ్చి అందరితో ఓటు వేయించాడు. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఫిదా వీరు ఎన్నో ఆరోపణలు చేసుకున్నప్పటికీ వీరు వారి పరిధి […]

మా ఎన్నికలపై షాకింగ్ న్యూస్.. పోలీసులకు ఫిర్యాదు..!

మా ఎన్నికలపై రోజురోజుకు ఎన్నో ట్విస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి.మా ఎన్నికలపై కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు సంఘాల నేతలు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు.అదేమిటంటే బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే.. మా ఎన్నికలు జరపాలని జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు.3609 మంది జూనియర్ ఆర్టిస్టులు హక్కు కలిగి ఉన్నారని.. కానీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియన్ సభ్యులకు కాదని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు జూనియర్ ఆర్టిస్టుల సంఘాల నేతలు […]