బ్రేకింగ్: మోహన్ బాబు అరుస్తున్నారు..ఎలెక్షన్ కమీషన్ వార్నింగ్..!

గత కొన్ని రోజుల నుంచి మా అధ్యక్ష పదవి కోసం సినీ ఇండస్ట్రీ లో తారలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ.. వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇరువర్గాల ప్యానెల్ సభ్యులు కూడా ఒకరినొకరు ద్వేషించుకొంటూ రకరకాలుగా వీడియోలను కూడా బయట పెట్టుకున్నారు. నిన్న రాత్రి వరకు ఒకరినొకరు తిట్టుకొని, కొట్టుకొనే పరిస్థితి వరకు […]

మా ఎన్నికల పై చిరంజీవి మౌనం.. అందుకు కారణం..!

అక్టోబర్ 10వ తేదీన అనగా రేపు జరగబోయే మా ఎలక్షన్ల గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వార్తలను చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ ఎన్నికల కంటే మా ఎన్నికలే అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు , అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు చాలా అధ్వానంగా ఒకరికొకరు దూషించుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ తోడు ఉండగా,మంచు విష్ణు ఫ్యామిలీ కి బాలయ్యతో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు మద్దతు […]

మా ఎన్నిక‌ల‌పై ఆర్ఎక్స్100 ద‌ర్శ‌కుడి పంచ్‌..!

మా ఎన్నికలపై ఇప్పుడిప్పుడే రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన జరగబోయే ఈ మా ఎన్నికల విషయంలో నటీనటులు ఒకరికొకరు ఎంతో అధ్వానంగా దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎక్స్100 సినిమా తో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అజయ్ భూపతి సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశాడు.. నిజానికి రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం పుచ్చుకున్న దర్శకులు ఎవరైనా సరే కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మిగులుతారు అనే విషయం అందరికీ […]

మా ఎలక్షన్ల గురించి jr.ఎన్టీఆర్ ఏమన్నారో తెలియజేసిన జీవిత..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక అభిమానులు కూడా ఎవరు గెలుస్తారనే ఆత్రుతతో ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజశేఖర్ జీవిత మా ఎలక్షన్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడో కొన్ని విషయాలను మీడియా ముందు తెలిపినట్లు సమాచారం. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక మా ఎలక్షన్లలో ప్రకాష్ రాజ్ మీద పడడం వల్ల ఎందుకు అందరికీ అంత బాధ వస్తుంది. ప్రతిసారి ఆయన తెలుగు ఇండస్ట్రీ వారు […]

మా ఎలక్షన్స్: చిరంజీవి ఓటు తనకేనంటున్న విష్ణు..!

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకి అంటూ మంచు విష్ణు చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ విషయంపై బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మంచు విష్ణు. ఇటీవలే తన ప్యానల్ సభ్యులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను తెలియజేశాడు. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు కంటే తానే బాగా పని చేయగలనని విష్ణు చెప్పుకొచ్చారు. అందుకే […]