‘ మహావ‌తార నరసింహ ‘కు చాగంటి రివ్యూ: నిజమైన నరసింహ స్వామి వచ్చినట్టుంది..

ఇండస్ట్రీ ఏదైనా సరే.. సినిమా రిలీజ్ అయింది అందులో కంటెంట్ ఉంటే కచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిన్న సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కోల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుకుంటూ రాణిస్తున్న మైథ‌లాజికల్ యానిమేషన్ మూవీ మహావతార నరసింహ. కిమ్స్‌ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ […]