మా సభ్యులకు ప్రకాష్ రాజ్ స్పెషల్ విందు.. అందుకోసమేనా?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల సాగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ మా ఎన్నికల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. అయితే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ నువ్వు ప్రకటించారు. ఈయన ప్యానల్ లో జీవితా రాజశేఖర్, అలాగే హేమ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ మధ్యనే బండ్ల గణేష్ ప్రకాష్ […]