SSMB 29: మహేష్ మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్.. మళ్లీ జక్కన్న ఆ సెంటిమెంట్ రిపీట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక‌ధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అంచనాల‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమాను జక్కన్న రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా షూట్‌ను చాలా గోప్యంగా కంటిన్యూ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నవంబర్ 15న ఈ సినిమాపై క్రేజీ అప్డేట్స్ ఇస్తే గ్లోబల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. దీనిపై.. ఎప్పటికప్పుడు హైప్‌ను పెంచుతూ క్రేజీ పోస్టర్లను షేర్ చేసుకుంటున్నాడు జక్కన్న. ఇక.. […]