ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఈ చిన్న పని చేస్తే చాలు.. సూర్యతో కలిసి నటించే ఛాన్స్..?!

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య.. పేట సక్సెస్ తర్వాత మరోసారి కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో కొత్త సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్యకి 44వ సినిమా కావడం విశేషం. పీరియాడికల్ డ్రామాగా గ్యాంగ్‌స్ట‌ర్.. లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 17 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్‌గా తిరునావుకరసు వ్యవహరిస్తున్నాడు. కాగా […]