ప్రస్తుతం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు బడ్జెట్, స్టార్ కాస్టింగ్ తో సంబంధం లేకుండా కంటెంట్ పై ఆధారపడి రిజల్ట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్‌తో అత్యంత హంగులతో రిలీజ్ అయిన సినిమాలు ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. అంతేకాదు.. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్న చిన్న సినిమాలలో ఇటీవల రిలీజైన లిటిల్ హార్ట్స్ సైతం ఒక టాలీవుడ్ స్టార్ యూట్యూబర్, కమెడియన్ మౌళి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి […]