నేను చెస్ నేషనల్ ప్లేయర్.. కానీ గేమ్ వదిలేయడానికి కారణం అదే.. లయ

కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో దూసుకుపోయిన స్టార్ హీరోయిన్లలో సీనియర్ బ్యూటీ లయ కూడా ఒకటి. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న ల‌యా.. టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 1999లో రిలీజ్ అయిన స్వయంవరం సినిమాతో సినీ ఆడియన్స్ కు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో మెరిసింది. అంతేకాదు.. మూడు నంది అవార్డులను […]