‘ పుష్ప2 ‘ సాంగ్ లో బన్నీ చేతిలో గాజు గ్లాస్.. చిన్న మామకు బన్నీ ప్రచారం అంటూ..?!

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వ‌స్తున్న మూవీ పుష్ప 2. పుష్పాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 15న‌ రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజై రచ్చ రచ్చ చేస్తుంది. పుష్ప పుష్ప.. అంటూ సాగే పాట లో పుష్ప రాజ్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో చూపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు […]