ఏంటి.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి భర్త సినిమాల కంటే.. ఆ హీరో సినిమా అంటేనే అంత పిచ్చా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. […]