ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోతుంది . ఏపీలో కూటమి భారీ విజయం సాధించడం.. పైగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో.. అక్కడ 21 మందికి 21 మంది గెలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలోనే సంచలనంగా మారింది. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పిఠాపురం ఎమ్మెల్యే అంటూ హ్య్స్ష్ ట్యాగ్స్ ని కూడా ట్రెండ్ చేస్తున్నారు . పవన్ విజయాన్ని […]