గత సంవత్సరం వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఒకటి. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా ఇమేజ్ కు మ్యాచ్ […]