ఆస్తులు అముకున్న జాన్వి, ఖుషి.. బోనీ కపూర్ కూడా అడ్డు చెప్పకపోవడానికి కారణం అదేనా..?

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, ఖుషి కపూర్ కి కూడా ఎటువంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక ఇప్పటికే జాన్వి కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోయిన్గా దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్. ఖుషి కపూర్ […]