ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎలా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ అని.. తేడా లేకుండా అందరినీ ఏకీపారిస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో “గుంటూరు కారం” నుంచి రిలీజ్ అయిన స్పెషల్ మాస్ సాంగ్ ప్రోమో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . “కుర్చీ మడతపెట్టి” అని రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమో ను రీసెంట్గా గుంటూరు కారం నుంచి రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే […]