Tag Archives: kunal

స్టార్డం వచ్చాక అర్ధంతరంగా చనిపోయిన హీరోలు వీరే ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. స్టార్ గా మంచి పొజిషన్లో ఉన్న పునీత్ 46 ఏళ్లకే కన్నుమూయడంతో కన్నడ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక పునీతే కాదు స్టార్డమ్ వచ్చాక పునీత్ లాగే చనిపోయిన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి సర్జా గత ఏడాది గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయనకు చని పోయే సరికి 39 ఏళ్లు మాత్రమే. అలాగే కన్నడ

Read more