SSMB 29: ఫుల్ స్టోరీ అదేనా.. బాహుబలి, RRR రికార్డులు బద్దలు కొడుతుందా..!

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. గ్లోబ‌ల్ ట్రోట‌ర్ ట్యాగ్‌ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ ఇది. మొదట్లో ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ టాక్ వినిపించినా.. తర్వాత సంచారి.. మూవీ అసలు టైటిల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ రిలీజ్ చేయగా అందులో మొదటి […]