” కుబేర ” మూవీ సెన్సార్ రివ్యూ.. భారం అంతా నాగ్, ధనుష్ లపైనే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అక్కినేని కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో రావడానికి మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి క్రమంలో డిఎస్పి ఇంకా రీ రికార్డింగ్ కంప్లీట్ చేయలేదని.. దీంతో రిలీజ్ డేట్ విషయంలో మేక‌ర్స్ టెన్ష‌న్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ […]