కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కాంబోలో మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ధనుష్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ లో.. కాస్ట్టీ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి, దానికి తగ్గట్టుగా సినిమా బిజినెస్ పనులు కూడా వేగంగా పూర్తి చేసుకుంటుంది. కాగా.. ప్రస్తుతం సినిమాకు షాకింగ్ రన్ […]