చాలామంది స్టార్ హీరోలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని.. అడ్వెంచర్స్ రోల్స్‌లో నటించాలంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎక్కడ తమ ఇమేజ్ డామేజ్ అవుతుందో.. లేదంటే ఎక్కడ ఫ్యాన్స్ ఆ పాత్రల్లో చేస్తే ఒప్పుకోరు అనే సందేహాలతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ.. ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎలాంటి పాత్రనైనా సరే కంటెంట్ బాగుంది.. వర్కౌట్ అవుతుంది అనిపిస్తే.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించే అతి తక్కువ మంది స్టార్ హీరోలలో ధనుష్ పేరు మొదట వినిపిస్తూ ఉంటుంది. […]