సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ స్టేటస్ లో అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ యుగంలో మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ బ్యూటీలుగా రాణించాలంటే మరింత కష్టపడాలి. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ తక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్లు అందుకుంటే తప్ప ఇండస్ట్రీలో […]