టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు తిరుగులేని స్టార్‌స్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు కూడా. కాగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలను ఇతర స్టార్ హీరోస్ నటించి బ్లాక్ బస్టర్లు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కృష్ణ ఏది చెప్తే నిర్మాతలు కూడా అప్పట్లో అదే వినేవారు. ఆయన నిర్మాతలు బాగోగులు ఆలోచించి నిర్ణయం తీసుకునే హీరో అని వాళనమ్మకం. అలా సినిమా ఫ్లాప్ […]