లెజెండరీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈయన నటించిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]