టాలీవుడ్ సీనియర్ రెబల్ స్టార్.. కృష్ణంరాజు తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగత్మక సినిమాల్లో నటించి వెండితెరపై తన నటన, అటిట్యూడ్‌తో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన కెరీర్‌లో.. సూపర్ హిట్ సినిమాలు అంటే కృష్ణవేణి, భక్తకన్నప్ప, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు టక్కున గుర్తుకొస్తాయి. కృష్ణంరాజు అనేక మల్టి స్టారర్ సినిమాల్లో కూడా నటించారు. అంతేకాదు.. కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణతో పలు సినిమాల్లో మెరిసారు. ఈ క్రమంలోనే.. కృష్ణ, కృష్ణంరాజు కుటుంబాల మధ్యన […]