కూతురుగా నటించిన అమ్మాయితో హీరోయిన్‌గా చేసిన కృష్ణ.. ఆ లక్కీ లేడీ ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన ఈయన.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగానే కాదు.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా.. ద‌ర్శ‌కుడిగాను చేసి తన సత్తా చాటుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ నటవరసుడిగా.. మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో […]