మా ఎన్నికలకు డుమ్మా కొట్టిన అక్కినేని ఫ్యామిలీ..నాగ్ తప్పా..!

సినీ ఇండస్ట్రీ లో ఈ రోజు మా ఎలక్షన్ లు జరుగుతున్న విషయం తెలిసిందే కాబట్టి..ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంతకు ముందే చాలా మంది ప్రచారాలలో పాల్గొంటూ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలను కూడా వెల్లడించారు. నాగార్జున ఫ్యామిలీ మాత్రం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను ఎన్నికలలో ఓటు వేస్తారా లేదా అనే విషయాన్ని కూడా ఎవరికీ చెప్పలేదు. అయితే అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఓటు వేస్తారా లేదా అనే […]