జగపతిబాబు అలా అన్న వారానికే నా కొడుకు పోయాడు..కోటా ఆవేద‌న‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విలక్షణ నటుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న‌ కోట శ్రీనివాస్ రావు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై విలన్‏గా ముచ్చెమటలు ప‌ట్టించ‌డ‌మే కాదు.. హాస్యనటుడిగా త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన కోటా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా త‌న‌యుడు ఆంజనేయ ప్రసాద్‌ హ‌ఠాన్మ‌ర‌ణం కోటా శ్రీ‌నివాస్ రావును తీవ్రంగా క‌ల‌చి వేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా.. కొడుకు మ‌ర‌ణాన్ని మ‌రోసారి త‌ల‌చుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను […]