టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా కొరటాల శివ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సినిమాలకు కథలు అందించిన ఈయన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మిర్చితో డైరెక్టర్ గా మారాడు. ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న కొరటాల దర్శకుడుగా తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక కొరటాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక […]