దేవ‌ర 2 : కొర‌టాల దెబ్బ‌కు ఇర‌కాటంలో ప‌డ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌… !

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్‌తో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోయిన వారిలో కొరటాల శివ ఒకడు. మిర్చి సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. వరుస సినిమాలను తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగిన కొరటాల.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందించిన ఆశ్చర్య సినిమాతో డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. ఈ సినిమా ఘోరపరాజయంతో ఎన్నో విమర్శలను చూశాడు. కాగా.. కొరటాల ఈ మూవీ తర్వాత తెర‌కెక్కిస్తున్న […]