ఈ మధ్యకాలంలో ఇది సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ గా మారిపోయింది . చెప్పకుండానే పెళ్లి చేసుకొని లాస్ట్ మూమెంట్లో పెళ్లి ఫోటోలు రిలీజ్ చేయడం. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ ఇదే విధంగా చేశారు . అయితే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు జై కూడా ఇదే పని చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన హీరోయిన్ ప్రగ్యా నగరాతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. […]