ఇటీవల కాలంలో ఇండస్ట్రీ తీరు పూర్తిగా మారిపోయింది. సినిమాల బడ్జెట్ రోజు రోజుకు కోట్లల్లో పెరిగిపోతున్నాయి. వందల కోట్లు బడ్జెట్.. వెయ్యి కోట్ల వరకు కూడా చేరుతున్నాయి. అయితే కేవలం సినిమాలే అనుకుంటే.. ఇటీవల కమర్షియల్ యాడ్స్ సైతం బడ్జెట్లో లెక్కచేయకుండా కోట్లు ఖర్చు చేసి తీసేస్తున్నారు. గతంలో కమర్షియల్ యాడ్ చేయడానికి యాడ్ ఫిలిం మేకర్స్ అంటూ స్పెషల్ గా ఉండేవాళ్ళు. కానీ.. ఇప్పుడు స్టార్ట్ డైరెక్టర్లు కూడా యాడ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. అలా.. ఇప్పటికే […]

