Tag Archives: kiron

బాలీవుడ్ నటుడు అనుప‌మ్ ఖేర్ భార్య కిర‌ణ్ ఖేర్‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్..!‌

బాలీవుడ్ విలక్షణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ త‌న భార్య కిర‌ణ్ ఖేర్‌ బ్లడ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కిర‌ణ్ ప‌లు చిత్రాల్లో న‌టించ‌డంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా ప‌ని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిర‌ణ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో ఉన్నారని అనేక వార్తలు వస్తున్నా క్రమంలో దీని పై అనుప‌మ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చారు. కిర‌ణ్ ప్ర‌స్తుతం మైలోమా అనే బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుంది.

Read more