టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు గ్రాండ్గా రిలీజై ప్రీమియర్ షో ముగించుకుంది. దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే మెరవగా.. సత్యదేవ్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు.. రవిచంద్రన్ సంగీతం అందించాడు. సుమారు ఏడాదిన్నర పాట షూట్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా […]