అక్కినేని అమలతో ఛాన్స్ నేనే రిజెక్ట్ చేశా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున భార్య అమల కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన అమ‌ల‌.. చాలా కాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అడపా దడపా సినిమాలలో కీలక పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే అమలతో గతంలో విజయ్ దేవరకొండ అక్కినేని అమలతో.. విజయ్ దేవరకొండ […]