బుక్ మై షో లో ‘ కింగ్డమ్ ‘ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే..?

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు నెలకొల్పిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాగా జూలై 31న అంటే.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో.. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా మెరవ‌నుంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగ వంశీ, […]