2025 సెకండ్ హాఫ్.. స్టార్ హీరోల సినిమాలతో రచ్చ రచ్చే..!

2025 ఫస్ట్ ఆఫ్ ఊహించిన రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వెల‌వెల‌బోయింది. అయితే.. సెకండ్ హాఫ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సూన‌కాలు లోడింగ్ ప్రాజెక్ట్స్‌తో సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2025 సెకండ్ హాఫ్ పైన ఆడియన్స్ అందరి దృష్టిపడింది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల భారీ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ఆడియన్స్‌ను పలకరించానన్నాయి. 2025 ఫస్ట్ ఆఫ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మినహాయించి ఏది ఊహించిన కలెక్షన్లు దక్కించుకోలేదు. డాకు మహారాజ్, హిట్ 3, మ్యాడ్ […]

కింగ్‌డ‌మ్ టు వార్ 2.. టాలీవుడ్ లో నాగవంశీ సందడి షురూ..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా నాగ‌వంశీ తెలుగులో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే మరికొన్ని సినిమాల హక్కులను సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూటర్ గా దూసుకుపోతున్నాడు. అలా.. ఇప్పటికే టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి లాభాలను కొల్లగొట్టడు. ఇప్పుడు మళ్లీ తారక్ వార్ […]

కింగ్డమ్ రిలీజ్.. రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ టెన్షన్.. !

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నటించిన తాజా మూవీ మాస్ జాతర. మొదట మేలో రిలీజ్ అవుతుందని టాక్ వినిపించినా ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సందేహాలు మొదలయ్యాయి. కచ్చితంగా.. మొదటి చెప్పిన రిలీజ్ డేట్ సినిమా రిలీజ్ చేస్తారా.. లేదా అని అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అదే సంస్థ నిర్మించిన కింగ్‌డ‌మ్ […]

రౌడీ స్టార్ ” కింగ్డమ్ ” వాయిదా.. ఇక పవన్ కు లైన్ క్లియర్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వాయిదాల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు.. అన్ని సినిమాలు ముందు చెప్పిన రిలీజ్ డేట్ కాకుండా వాయిదా పడుతూ మరో రిలీజ్ డేట్ కు రిలీజ్ కావడం శుద్ధ‌ కామన్ అయిపోయింది. ఇక.. ఈ విషయంలో హరిహర వీరమల్లు డ‌జ‌నుసార్లు వాయిదా పడి మొద‌టి వ‌రుస‌లో ఉంటే.. దీనికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ గట్టి పోటీ ఇస్తుంది. ఇక‌ ముందుగా ఈ సినిమా మే 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ […]

ఒకే రోజు రిలీజ్ కానున్న వీరమల్లు, కింగ్డమ్.. నెట్ ఫ్లిక్స్ ఊహించని షాక్..!

టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామ హరిహర వీరమల్లు. మొదట జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. తాజాగా.. అందుతున్న సమాచారం ప్రకారం.. గత రెండు రోజులుగా అమెజాన్ ప్రేమతో మూవీ టీం రిలీజ్ డేట్‌పై చర్చలు జరుపుతున్నారని.. టీం జులై 18న‌ సినిమా […]

హిట్ లేకున్నా ఫుల్ బిజీగా ఆ స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారిపోతుందో.. ఎవరు స్టార్ట్డంతో రాణిస్తారో.. ఎవరు సక్సెస్ అందక ఫేడౌట్ అయిపోతారో.. ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే సక్సెస్ వెంట మాత్రం ఇండస్ట్రీ పరుగులు తీస్తూ ఉంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్టుల కన్నా.. సక్సెస్‌లు అందుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్‌కే ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక హిట్ లేకుండా మరోసారి సినిమాలో అవకాశం ద‌క్కించుకోవడం అంటే అది కత్తి మీద […]

టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]