రీసెంట్ గా `సత్య ప్రేమ్ కీ కథ` మూవీతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ ఖుషీలో ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. కియారా చేస్తున్న చిత్రాల్లో `గేమ్ ఛేంజర్` ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ […]