కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మలయళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి.. మహానటి సినిమాలో సావిత్రగా తన నటనా విశ్వరూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు, హాట్ హాట్ ఫొటోలకు ఎప్పుడూ దూరంగా ఉండే కీర్తి.. తొలిసారి హాట్ లుక్‌లో దర్శనమిచ్చింది. సోషల్ […]