మా ప్రేమ కథలోను అద్భుతమైన సినిమా ఉంది.. కీర్తి సురేష్

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లవ్ స్టోరీలు వస్తూనే ఉంటాయి. ప్రేమలో పడిన హీరో, హీరోయిన్లకు ఎదురయ్యే కష్టాలు వాటన్నింటినీ ఎదుర్కొని వారు తమ ప్రేమను జయించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు ప్రేమదే విజయం అని చాట్ చెప్పే కథలు సుఖాంతం చేస్తారు. చాలా సినిమాల్లో ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాంటి కథల్లో ఒదిగిపోయిన చాలా మంది సెలబ్రెటీస్ తమ వ్యక్తిగత లైఫ్ లోను ప్రేమ లో సక్సెస్ సాధించిన […]