పాపం.. కీర్తి సురేష్ ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో ..మహానటి.. మహాదేవత ..ఇండస్ట్రీకి దొరికిన అందాల కుందనపు బొమ్మగా తెగ ట్యాగ్ చేసి ట్రెండ్ చేసిన జానాలు..ఇప్పుడు ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం . అందుకే తెలుగులో సినిమాల్లో నటించడమే మానేసింది కీర్తి సురేష్. కోలీవుడ్ రీసెంట్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో యమ హాట్ రోల్స్ కూడా యాక్సెప్ట్ చేసిందట . ఇది తెలుసుకున్న టాలీవుడ్ […]