మా ఎన్నికలలో అతనే గెలవాలంటున్న ఫాన్స్..!

సినిమా కార్మికుల కోసం, నటుల కోసం సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సినీ కార్మికులకు లేదా నటులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బాధ్యత తీసుకొని, వారి సమస్యలను నెరవేరుస్తూ ఉంటారు.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మా ఎన్నికలలో ప్రస్తుతం ఉన్నంత ఉత్కంఠ ముందు లేదనే చెప్పాలి.. ఎందుకంటే ప్రస్తుతం నిలబడుతున్న కొంతమంది నటీనటులు గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు […]