సాధారణంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీస్ ఎవరు కనిపించిన.. వద్దు.. వద్దు.. అంటున్నా వినిపించుకోకుండా కెమెరాలను వారిపై తిప్పి మరి ఫోటోలపై ఫోటోలు తీస్తూతూ తెగ వైరల్ చేసేస్తూ ఉంటారు. వారి వెంటపడి మరి ఫోటోలు తీస్తూ ఉంటారు. అయితే అలా ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద సెలబ్రిటీల వరకు అందరిని ఫాలో అవుతూ తమ కెమెరాలు బంధిస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది మరి ఎక్కువగా జరుగుతుంటుంది. అనన్య పాండే, […]
Tag: Kathrina Khaif
బాలీవుడ్ కండల వీరుడు ఇంతమంది హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపించాడా..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్. ఆయనతో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు తెగ ఆశపడేవారు. ఈ క్రమంలోనే సల్లు బాయ్ కూడా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు కూడా సాగించాడు. సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఇప్పటివరకు 10మందికి పైగా హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు సాగించాడు. ఆ 10లో ఏ […]
70 ఏళ్ళ ముసలాడిగా సల్మాన్‌ఖాన్.
విలక్షణ పాత్రల వైపు దృష్టి సారించిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఇటీవల ‘సుల్తాన్’ అనే సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు ‘భజరంగీ భాయిజాన్’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ కండల వీరుడి నుంచి మరో సూపర్ సెన్సేషన్ రాబోతోంది. అదే ‘టైగర్ జిందా హై’. ఇందులో సల్మాన్‌ఖాన్ 70 ఏళ్ళ ముదుసలిగా కనిపించబోతున్నాడట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై అత్యంత […]