పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీలకు ఎలాంటి క్రెజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ క్రేజీ హీరోలా అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు సరి కదా.. అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ సైతం […]