‘కార్తీకదీపం’ సీరియల్ : మోనిత పాత్రలో కనిపించబోతున్న కొత్త నటి ఆ స్టార్ హీరో చెల్లా..?

ఓ మగధీర.. ఓ బాహుబలి.. ఓ ఆర్ ఆర్ ఆర్.. ఓ కార్తీక దీపం .. ఎస్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు కార్తీకదీపం ఫ్యాన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోకి హీరోయిన్ కి ఎంత క్రేజీ పాపులారిటీ ఉందో అంతకు మించిన స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు డాక్టర్ బాబు – వంటలక్క . వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే . కార్తిక దీపం సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో […]