5000 సాంగ్స్ షూట్ చేసిన ఏకైక స్పాట్.. రామోజీ ఫిలిం సిటీ నే మించిపోయిన లొకేషన్స్‌.. ఎక్కడంటే..?

ఇండస్ట్రీలో మంచి లొకేషన్స్‌తో సినిమా అంటే కచ్చితంగా అందరికీ రామోజీ ఫిలింసిటీ ఎక్కువగా గుర్తుకు వస్తుంది. అయితే రామోజీ ఫిలింసిటీనే కాకుండా.. షూటింగ్స్ ఎక్కువగా జరిగే మంచి లొకేషన్స్ ఉన్న మరో ఊరు ఉందని చాలామందికి తెలియదు. అక్కడ ఇప్పటికే వందల కొద్ది సినిమాలు వేల కొద్ది సాంగ్స్‌ షూటింగ్స్ జరిగాయని ఎవరు ఊహించి ఉండరు. ఇంతకీ ఆ ఊరు ఏంటో.. ఆ ప్లేస్ ఎక్కడ ఉందో.. ఎన్ని సినిమాలు షూటింగ్స్ జరిగాయో ఒకసారి తెలుసుకుందాం. ఆ […]