కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ.. రిషబ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..?

కోలీవుడ్ హీరో రిష‌బ్‌ శెట్టి నుంచి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతార.. ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను సైతం మంత్రముగ్ధుల‌రు చేయడమే కాదు.. ఆడియన్స్‌లో గూస్‌బంప్స్‌ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు ఫ్రీక్వల్ గా కాంతర చాప్టర్ 1 రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా.. తానే డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవగా.. జయరాం, […]

కాంతార 1 టీంకు బిగ్ షాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఫెయిల్..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కోసం దక్కుతున్నాయి. ఆల్మోస్ట్ బడ్జెట్ రికవరీ అవుతుంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు కాదు.. మంచి కంటెంట్ ఉంటే అసలు పెద్దగా పరిచయం లేని చిన్న నటుల సైతం స్టార్ సెలబ్రెటీల్ గా పాన్‌ ఇండియన్ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. కాంతార కూడా.. పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. భారీ […]

కాంతార 1: కాంట్రవర్సీలకు చెక్ పెట్టిన రిషబ్ శెట్టి..!

గత రెండు మూడు రోజులకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నా న్యూస్ రిషబ్‌శెట్టి కన్నడ మాట్లాడడం. ఈ వివాదం ఎంత పెద్ద దుమారంగా మారిందో తెలిసిందే. హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగు ఆడియన్స్‌ కోసం స్పీచ్ ఇచ్చిన రిష‌బ్‌.. కన్నడలో మాట్లాడడం.. తెలుగు ప్రేక్షకుల కోపానికి కారణమైంది. ఈ క్రమంలోనే అంతో ఇంతో తెలుగు వచ్చిన అసలు.. తెలుగే రానివాడికి లాగా.. కన్నడలో స్పీచ్ ఇవ్వడమేంటి అంటూ మండిపడుతున్నారు నేటిజన్స్. కొంతమంది ఏకంగా […]

ఫ్యాన్స్ ముందుకు తార‌క్‌.. ఆ హీరో కోసం రంగంలోకి..!

వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఎన్టీఆర్.. మరోసారి ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ సందడి చేయనున్నాడు. ఆ మూవీ మరేదో కాదు కాంతార. రిష‌బ్‌ శెట్టి హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ స‌క్స‌స్ అందుకుంది. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రిక్వెల్‌గా కాంతర చాప్టర్ 1 రిలీజ్‌కు సిద్ధమ‌వుతుంది. ఈ సినిమాకు తనే స్వయంగా దర్శకత్వం వహించి మరి […]