కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి నుంచి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతార.. ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను సైతం మంత్రముగ్ధులరు చేయడమే కాదు.. ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు ఫ్రీక్వల్ గా కాంతర చాప్టర్ 1 రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా.. తానే డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవగా.. జయరాం, […]