సంధ్య థియేటర్ తొక్కీసులాట ఇష్యూలో నిందితుడుగా అల్లు అర్జున్‌ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖులతో పాటు.. పలువురు బాలీవుడ్ నటి, నటలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలా.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై.. బాలీవుడ్ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ బన్నీ ఆరెస్ట్‌పై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. సంధ్య థియేటర్ […]