బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్లు కల్కి 2 నుంచి దీపికను తప్పిస్తున్నామని.. ఎప్పుడైతే అఫీషియల్ గా వెల్లడించారో అప్పటి నుంచి నెగిటివ్ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు గతంలో స్పిరిట్ సినిమా నుంచి కూడా సందీప్ రెడ్డివంగా ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అటు సందీప్ […]
Tag: kalki latest updates
ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ చేసుకునే అప్డేట్.. ‘ కల్కి 2898 AD ‘ రిలీజ్ ఆ స్పెషల్ రోజునే..
స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగానే ప్రభాస్ అభిమానులకు […]