ఈ క్యూట్ బుజ్జయి సౌత్ స్టార్‌ హీరోయిన్.. ఒక్కో మూవీకి రూ. 4కోట్ల రెమ్యూనరేషన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఆహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. టాలెంట్ ఉన్నా కూడా కాసంత అదృష్టం కూడా ఉంటేనే ఇక్కడ స్టార్ డ్రంలో సంపాదించుకొని కొనసాగగలుగుతారు. ఇక ఒకసారి స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్నతర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే చాలామంది నటీనటులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో, హీరోయిన్లుగా […]